చిత్ర పరిశ్రమ

 

కాళ్ళ అంజలి దేవి గారు [నటి]

24 ఆగష్టు 1927 – 13 జనవరి 20145 అక్టోబర్ 1999

Kalla Anjali Devi

సాలూరు రాజేశ్వరరావు గారు [సంగీత దర్శకుడు]

11 అక్టోబర్ 1922 – 25 అక్టోబర్ 1999

సాలూరు రాజేశ్వరరావు గారు భారతీయ స్వరకర్త, మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్, కండక్టర్ సింగర్-సాంగ్ రైటర్, నటుడు, మ్యూజిక్ ప్రొడ్యూసర్ మరియు సంగీతకారుడు. అత్యుత్తమ సంగీత స్వరకర్తలలో ఒకరిగా పరిగణించబడుతున్న రావు రచనలు అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు సినిమాలో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అనుసంధానించడానికి ప్రసిద్ది చెందాయి.
[మరింత…]

సాలూరు కోటేశ్వరరావు  [కోటి] గారు [సంగీత దర్శకుడు]

 

Vasu

సాలూరు వాసు గారు [సంగీత దర్శకుడు]

 

సాలూరు రాజీవ్ గారు [నటుడు]

Salur Rajeev

 

Devdas

కనకాల దేవదాస్ గారు [నటుడు మరియు నిర్మాత]

30 జూలై 1945 – 2 ఆగస్టు 2019

 

కనకాల లక్ష్మి దేవి గారు [నటి]

1939/1940 – 3 ఫిబ్రవరి 2018

Lakshmi devi

 

Srilakshmi

కనకాల శ్రీ లక్ష్మి గారు [నటి]

20 జూన్ 1979 – 06 ఏప్రిల్ 2020

 

కనకాల రాజీవ్ గారు [నటుడు మరియు నిర్మాత]

Rajeev

 

Suma

కనకాల సుమ గారు [టివి యాంకర్ మరియు నటి]

 

మార్తాండ్ కె. వెంకటేష్ గారు [చిత్ర సంపాదకుడు]

Venkatesh

 

Shankar

మార్తాండ్‌ శంకర్‌ గారు [చిత్ర దర్శకుడు]

 

జరజాపు అశ్విన్ గారు [నటుడు]

Aswin

 

Bugata Satyanarayana

బుగత సత్యనారాయణ గారు [నటుడు]

 

వైద్యరంగం

 

డాక్టర్ మద్దిల లష్మి గారు

మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (న్యూరాలజిస్ట్), స్పీచ్ థెరఫి, ఆడియాలజీ, మరియు స్పెషలిస్ట్ చైల్డ్ (PG)

తండ్రి మద్దిల పద్మనాభం గారు మరియు తల్లి మద్దిల పార్వతి గారు. చదువు మొత్తం విశాఖపట్నంలో పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రవృత్తి రీత్యా సమాజ సేవకురాలు. వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తూ ఖాళీ సమయంలో సమజహిత కార్యక్రమాలు చేపడుతుంటారు. ఫిజియోథెరపీ విద్యార్థులు ఆనందపురం మరియు విశాఖపట్నంలో తరగతి కూడా చెపుతారు. చెవిటి మరియు మూగ విద్యార్థుల కోసం ఉచితంగా ఏ పాఠశాలకైన వెళ్లి బదిరుల భాష లో తరగతులు చెపుతారు. నిరుపేద కుటుంబం ఉన్న వ్యక్తులకు ఉచిత ఫిజియోథెరపీ ఇంటి వద్ద చికిత్స అందిస్తారు. కేస్ లో బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడంలో తన వంతు కృషి చేస్తారు. విశాఖపట్నంలో విజయవంతమైన కేసుల్లో డాక్టర్ లష్మీ మద్దిల టాప్ 10 ప్లేస్ లో ఉన్నారు.

Specialized Treatment :
1. Low Back Pain / Shoulder Pain
2. Cervical Pain / Heel Pain
3. Sciatica Pain / Elbow Pain
4. Ankel Sprain / Vertigo Problm
5. Knee Pain / Osteo Arthritics
6. Sport’s Injuries
7. Musicals Pain
8. Paralysis / Facial Paralysis
9. Post Knee Replacement
10. Post Operative Rehabilitation
11. Post Fracture Stiffness

తన తల్లి మద్దిల పార్వతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన వెన్నంటే వుంటూ ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

Note: ఫిజియోథెరపీ చేయించుకోవడానికి డబ్బు లేకుండ బాధపడె పేద కుటుంబం వారికి నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది.
సంప్రదింపు వివరాలు:
డాక్టర్ మద్దిల లష్మి గారు
7794951199
విశాఖపట్నం

విద్యారంగం

డాక్టర్ కాళ్ళ నీలకంఠం గారు [ప్రొఫెసర్]

ప్రొఫెసర్ డాక్టర్ కాళ్ళ నీలకంఠం గారు స్వతంత్య్రనికి ముందే ఆంధ్ర యూనివర్సుటీ నుంచి రసాయనిక శాస్త్రంలో తొలి డాక్టరేట్ తీసికొన్న మహోన్నత వ్యక్తి. ఈయన లండన్ యూనివర్సిటీ లో పీహెచ్డీ చేసారు. కాళ్ళ నీలకంఠంగారు ఎం.ఎ మద్రాస్ యూనివర్సిటీలోనూ, పి.హెచ్.డి ఆంధ్రా యూనివర్సిటీలోనూ చేశారు.

ఆ తరువాత తాలాడ చిన అప్పలస్వామినాయుడు గారు డాక్టర్ కాళ్ళ నీలకంఠంగారితో కలసి నాగవంశం సంఘం అభివృద్దికి ఎనలేని కృషిచేసారు. ఆంధ్రప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉండగానే నాగవంశీయులను వెనుకబడినతరగతులు లోని ‘డి గ్రూపులోనికి చేర్పించడానికి విశ్రాంతి లేకుండా చేసిన కృషికి ఫలితమే నేడు నాగవంశం బి.సి. డి గ్రూపు నెం-21. డాక్టర్. కాళ్ళ నీలకంఠంగారు తాను తిరుపతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేసినప్పడు మనజాతి స్థితిగతులు గ్రహించి ఏవిధంగానైనా మనజాతి ఉత్తమదశకు తెచ్చుటకు సంకల్పించి ప్రభుత్వంతో శక్తి వంచన లేకుండా ఉత్తర-ప్రత్యుత్తరాలు చేసి నేడు మనకీ గౌరవం దక్కేటట్లు చేసినారు.

ప్రొఫెసర్ కాళ్ళ నీలకంఠం గారు విజయనగరం జిల్లా లో ఉన్న రావాడ గ్రామము కాపారస్థులైన తలాడ నరసింహులు గారి కూతురు అయినా రమణమ్మ గారిని వివాహము చేసుకున్నారు .

డాక్టర్ నల్లి రవి కుమార్ గారు [ప్రొఫెసర్]

డా. నల్లి రవి కుమార్ కు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం “ఏ స్టడీ ఆన్ ఎపిడిమాలజీ ఆఫ్ మలేరియా అండ్ క్లినికల్ ప్రొఫైల్ ఆన్ మలేరియా ఇన్ఫెక్టెడ్ సబ్జెక్ట్స్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆంద్రప్రదేశ్, ఇండియా” అనే అంశం పై సమర్పించిన పరిశోధనాత్మక థీసిస్ కు డాక్టరేట్ ప్రకటించింది. ఆచార్య రాజశేఖర్ పట్టేటి, వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా రీసెర్చ్ డైరెక్టర్ డా. సునీత గారి సమక్షంలో నల్లి రవికుమార్ తేదీ 30.7.21 న విశ్వవిద్యాలయం, గుంటూరు లో డాక్టరేట్ అందుకున్నారు.

నల్లి రవికుమార్ వృత్తి రీత్యా ఆరోగ్య విస్తరణాధికారి. ప్రవృత్తి రీత్యా ఓ పరిశోధకులు, సమాజ సేవకులు, సాఫ్ట్ స్కిల్స్ శిక్షకులు, మొటివేషనల్ స్పీకర్,న్యూట్రిషనిస్ట్, డేటా అనలైజర్. వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తూ ఖాళీ సమయం లో సమజహిత కార్యక్రమాలు చేపడుతున్న రవికుమార్ కు గతం లో క్రిస్టియన్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, అమెరికా విదేశీ సంస్థ ద్వారా హైదరాబాద్ లో బిషప్ డా శోభన్ బాబుగారి చేతుల మీదుగా 2020 లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వృత్తిని పరమావధిగా పరిశోధనలను మహా సంకల్పంగా ఆశాదీపిక ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ తనదైన శైలి లో బడుగు బలహీన వర్గాలకు ఆసరా గా నిలుస్తూ అనేక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తూ యువత ను సన్మార్గానికి కృషి చేస్తున్నారు.

కాకతీయ విశ్వ విద్యాలయం, వరంగల్ లో నిర్వహించిన జాతీయ స్థాయి పరిశోధనాత్మక సెమినార్స్  “రీసెంట్ ఇనో వేషన్స్ అండ్ ఫ్యూచర్ ప్రోస్పెక్ట్స్ ఇన్ ఆనిమల్ సైన్సెస్” లో నల్లి రవికుమార్, విస్తారణాధికారి  శ్రీకాకుళం ను  బెస్ట్ ప్రెజెంటేషన్ మరియ క్యాష్ అవార్డ్ వరించింది. సేవాశ్రీ, జ్ఞానసేవాసామ్రాట్ వంటి స్టేట్ అవార్డ్స్, కోవిడ్ వారియర్, ఇంపాక్ట్ సంస్థ ద్వారా ఎఫెక్టీవ్ మొటివేషనల్ స్పీకర్, వృత్తి పరంగా ఉత్తమ విస్తరణాధికారి గా గణతంత్ర మరియు స్వతంత్ర దినోత్సవ అవార్డ్స్ పొంది వున్నారు. నల్లి సాంభమూర్తి సత్యవతి దంపతులకు జన్మించిన నల్లి రవికుమార్ ప్రాధమిక, ఉన్నత విద్య సోంపేట మండల ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్, బి యెస్ సి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల శ్రీకాకుళం లో ను ఎమ్మెస్సీలు, ఎమ్ ఏ లు ఆంధ్ర మరియు నాగార్జున విశ్వవిద్యాలయాలలో పి హెచ్ డి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం గుంటూరు లో నిబద్దత, క్రమశిక్షణతో ఈ పి హెచ్ డి పూర్తి చేశారు. ఈ డాక్టరేట్ తన మీద మరింత భాద్యత ను పెంచిందని మున్ముందు మరిన్ని పరిశోధనలు చేపడ తానని, తనను పరిశోధన రంగం లో తీర్చి దిద్దిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు గైడ్ డా. సునీత గారి కి ప్రత్యేక అభినందనలు తెలుపునకుంటున్న నని వి సి గారికి అజన్మాంతం రుణపడి ఉంటానని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా నాయక్ గారికి జిల్లా మలేరియా అధికారి వీర్రాజు వైద్యాధికార్లు డా ఝాన్సీ గారికి, డా. బలగ మురళి గారికి డా చందన్ గారికి డా రతన్ రాజు గారికి కన్సల్టెంట్ శ్రీకాంత్ గారికి ప్రభాకర్ గారికి ఉదయ గారికి మరియు ఇతర  వైద్య సిబ్బంది కి  కృతజ్ఞతలు  తెలిపారు. తన తల్లి సత్యవతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన వెన్నంటే వుంటూ ప్రోత్సహిస్తున్న తన సతీమణి నల్లి ఆశాదీపిక కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రొఫెసర్ల శిక్షణ, స్నేహితుల తోటి పరిశోధకుల సహకారంతో పి హెచ్ డి సాధ్యమైనదన్నారు.

నల్లి రవి కుమార్

క్రీడరంగం

నింగిబోతు సునీత గారు [క్రికెట్ కోచ్]

విశాఖపట్నం

Her father name is Ningibothu Srinivas rao and mother name is Narayanamma.

She has accomplished the following in cricket:
1. Participated in 16 state
2. Participated in 19 and senior zones
3. South India inter-university tournament gold medal
4. The All India Inter-University Tournament gold medal

The National Institute of Sports (SAI NS NIS) Cricket Coaches Course is a certificate program.

Serving as the Andhra Cricket Association’s Visakhapatnam Women’s District Coach.

 

కరుబోతు పైడప్పడు గారు [అథ్లెట్]

మొగల్రాజపురం
విజయవాడ

Karubothu Sanyasirao is his father, and Narayanamma is his mother.

Pydappadu is enrolled at J.B. Jr. College’s Senior Intermediate program in Kavali.

Participated in state meets and nationals in 2019–20:
1. ANU Guntur hosted the South Zone State Meet, where 800mts gold medals and 2km gold medals were awarded. Udupi, Karnataka hosted the Nationals.
2. The 800-meter gold medal, the AP State Association Athletic Meet at Rajamundry, and the Nationals at ANU Guntur, A.P.
3. The 800-meter gold medal at the State Athletic Meet was held in Narasaraopeta, and the Nationals were held in Punjab.
4. Sri Venkateswara University in Tirupati, Chittoor District, hosted the National Athletic Association.

Participated in the 2021 AP State Association Athletic Meet, which took place at Acharya Nagarjuna University in Guntur, AP, on January 18, 19, and 20. Won a gold medal in the 800-meter race, and the Nationals will take place in Gowhathi.