నాగవంశం కార్పొరేషన్ నూతన ఛైర్మన్:
ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎరుబోతు రమణ రావు గారిని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

ఆంధ్ర ప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ:
| క్రమసంఖ్య | పేరు / సర్వ శ్రీ | నియోజకవర్గం | పార్టీ |
|---|---|---|---|
| 1 | శ్రీ. ఆకంద సన్యాసిరావు | పాతపట్నం | టీడీపీ |
| 2 | శ్రీమతి. అంకెపల్లి విజయలక్ష్మి | ఆముదాలవలస | టీడీపీ |
| 3 | శ్రీ. అప్పికొండ ఆనంత్ కుమార్ | భీమిలి | జనసేన |
| 4 | శ్రీ. బోని కుమార్ స్వామి | విజయనగరం | టీడీపీ |
| 5 | శ్రీమతి. బుర్లె లలిత కుమారి | పాతపట్నం | టీడీపీ |
| 6 | శ్రీ. గాడు అప్పల నాయుడు | విశాఖపట్టణం ఈస్ట్ | టీడీపీ |
| 7 | శ్రీ. గాడు సన్యాసిరావు | భీమిలి | టీడీపీ |
| 8 | శ్రీ. హనుమంతు శంకరరావు | పార్వతీపురం | టీడీపీ |
| 9 | శ్రీ. జరజాపు దిలీప్ | సాలూరు | జనసేన |
| 10 | శ్రీమతి. కాళ్ళ సత్యవతి | నెల్లిమర్ల | టీడీపీ |
| 11 | శ్రీ. కొండల శ్రీనివాస్ | విజయనగరం | బీజేపీ |
| 12 | శ్రీ. కాళ్ళ లక్ష్మణరావు | నిడదవోలు | టీడీపీ |
| 13 | శ్రీ. మొకర ఆదిబాబు | విజయవాడ తూర్పు | టీడీపీ |
| 14 | శ్రీ. డొంకర రమణ | విశాఖపట్నం దక్షిణం | టీడీపీ |
| 15 | శ్రీ. సురాల సత్య వర ప్రసాద్ | భీమిలి | టీడీపీ |
నాగవంశం కార్పొరేషన్ మొదట కార్యవర్గం:
| క్రమసంఖ్య | పేరు / సర్వ శ్రీ | హోదా |
|---|---|---|
| 1 | శ్రీమతి. బొడ్డు అప్పల కొండమ్మ | చైర్పర్సన్ |
| 2 | శ్రీమతి. బుగత లికిత | డైరెక్టర్ |
| 3 | శ్రీమతి. హరి అనురాధ | డైరెక్టర్ |
| 4 | శ్రీ. కనకల ఈశ్వరావు | డైరెక్టర్ |
| 5 | శ్రీ. అవనాపు లక్ష్మణరావు | డైరెక్టర్ |
| 6 | శ్రీమతి. జరజాపు నీలిమ | డైరెక్టర్ |
| 7 | శ్రీ. మద్దిల వాసు | డైరెక్టర్ |
| 8 | శ్రీ. బోని అప్పలనాయుడు | డైరెక్టర్ |
| 9 | శ్రీమతి. నల్లి ఆశ దీపిక | డైరెక్టర్ |
| 10 | శ్రీ. నల్లి శివ ప్రసాద్ రావు | డైరెక్టర్ |
| 11 | శ్రీమతి. గంగిరెడ్ల ఉమదేవి | డైరెక్టర్ |
| 12 | శ్రీమతి. వై. సుజాత | డైరెక్టర్ |
| 13 | శ్రీ. కాళ్ళ ఆదినారాయణ | డైరెక్టర్ |
జెడ్.పి.టి.సి మరియు ఎం.పీ.టీ.సీ సభ్యులు:
| క్రమసంఖ్య | పేరు / సర్వ శ్రీ | ప్రాంతం | జిల్లా |
|---|---|---|---|
| 1 | శ్రీమతి. మడ్డు డిల్లమ్మ | బూరగాం | శ్రీకాకుళం |
| 2 | శ్రీ. కనకల సన్యాసినాయుడు | తాలాడ | శ్రీకాకుళం |
| 3 | శ్రీ. మద్దిల పాపారావు | బొడ్డపాడు | శ్రీకాకుళం |
| 4 | శ్రీమతి. మడ్డు పరమేశ్వరి | అక్కుపల్లి | శ్రీకాకుళం |
| 5 | శ్రీ. మడ్డు ఈశ్వరరావు | గొల్లగండి | శ్రీకాకుళం |
| 6 | శ్రీమతి. అమర ఉష | కాగువాడ | శ్రీకాకుళం |
| 7 | శ్రీమతి. మడ్డు సుగుణకుమారి | కొరసవాడ | శ్రీకాకుళం |
| 8 | శ్రీమతి. బోని రమణమ్మ | కొవ్వాడ | శ్రీకాకుళం |
| 9 | కుమారి. బోని యువశ్వేత | మోదవలస | విజయనగరం |
| 10 | శ్రీమతి. అప్పికొండ సరస్వతి | రామభద్రపురం | విజయనగరం |
| 11 | శ్రీమతి. చెల్లూరి సునీత | పోరాం | విజయనగరం |
| 12 | శ్రీమతి. ఎన్నింటి విజయలక్ష్మి | అన్నమరాజుపేట | విజయనగరం |
| 13 | శ్రీమతి. అప్పికొండ రమాదేవి | కరాసువలస | విజయనగరం |
| 14 | శ్రీ. గాడు వెంకటప్పడు | భీమిలి | విశాఖపట్నం |
| 15 | శ్రీ. కంటుబోతు రాంబాబు | ఆనందపురం | విశాఖపట్నం |
| 16 | శ్రీమతి. కంటుబోతు తులసి లక్ష్మి | మద్ది | విశాఖపట్నం |
| 17 | శ్రీమతి. కంటుభుక్త లక్ష్మి | కృష్ణాపురం | విశాఖపట్నం |
| 18 | శ్రీమతి. బోని పార్వతి | బోని | విశాఖపట్నం |
| 19 | శ్రీ. చెల్లూరి నగేశ్ బాబు | దాకమర్రి | విశాఖపట్నం |
| 20 | శ్రీమతి. బోని సిమ్మప్ప | బాందేవుపురం | విశాఖపట్నం |
| 21 | శ్రీ. బోని బంగారునాయుడు | మజ్జివలస | విశాఖపట్నం |
| 22 | శ్రీ. కాళ్ల అప్పారావు | సోమేశ్వరం – 1 | తూర్పు గోదావరి |
| 23 | శ్రీ. నరేష్ ఎస్. | పోతునూరు – 2 | పశ్చిమ గోదావరి |
శ్రీ ముని శ్రీరామకృష్ణ, S/o సత్యం, బిజెపి నాయకులు,
నాగవంశ సంసృతిక వేదిక అధ్యక్షులు, విజయనగరం, 9866141415





